మిక్సుడ్ ఫ్రూట్ జూస్((Mixed Fruit Juice)

కావలసిన పదార్థాలు:

ఆపిల్---1
అరటిపండు---1
ద్రాక్ష పండ్లు---15
జీడిపప్పు----4
బాదాం--4
కుంకుమ పువ్వు---2 రెక్కలు
పాలు---1 గ్లాసు
చెక్కర---3 స్పూన్స్
ఎండు ద్రాక్ష--4

జూస్ చేసే విధానం:

1.అరటిపండు,ఆపిల్,చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి.

2.మిక్సీ జార్ లో అరటిపండు, ఆపిల్, ద్రాక్ష, పాలు, జీడిపప్పు, బాదాం, చెక్కర ,కుంకుమ పువ్వు వేసి గ్రైండ్ చేయాలి.

3.తయారు చేసుకొన్న మిక్సుడ్ జూస్ లో ఎండు ద్రాక్ష వేసుకొని తాగితే చాలా బాగుంటుంది.

ఎంతో రుచిగా ఉండే మిక్సుడ్ జూస్ రెడి.


No comments:

Post a Comment