బీట్రూట్ హల్వ (Beetroot Halwa)

కావలసిన పదార్థాలు:

బీట్రూట్ తురుము----1 గ్లాసు
చెక్కర---1 గ్లాసు
పాలు--1/4 గ్లాస్
నెయ్యి----1/4 గ్లాస్
ఏలకుల పొడి---1/2 స్పూన్
జీడిపప్పు--10విధానము:

1.బానలి లో నెయ్యి వేసి, బీట్రూట్ తురుము వేసి, దోరగా వేయించాలి.2.తరువాత పాలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

3.బీట్రూట్ పాలలో ఉడికి, మెత్తగా అయ్యాక ,చెక్కర, ఏలకుల పొడి వేయాలి.

4.చెక్కర,బీట్రూట్ బాగా కలిసి,ముద్దలా అయ్యాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.

5.నెయ్యి లో జీడిపప్పు దోరగా వేయించి హల్వాలో కలపాలి.

ఎంతో రుచిగా ఉండే,బీట్రూట్ హల్వా రెడి.No comments:

Post a Comment