వాంగీబాత్ పౌడర్ (Vangibaath Powder)


కావలసిన పదార్థాలు:

ఉద్దిపప్పు -----1 గరిట
శనగ పప్పు----1 గరిట
ధనియాలు----1 గరిట
మెంతులు---1/2 స్పూన్
ఎండు కొబ్బెర--1/2 గరిట
ఎండు మిరపకాయలు---8
దాల్చిన్ చెక్క---2 పీసెస్
మరాఠి మొగ్గ---2 పీసెస్
లవంగాలు-----4

విధానము:


1.పైన చెప్పిన పదార్థాలన్ని,1/2 నూనె వేసి విడి విడి వేయించాలి.

2.వేయించినవి చల్లగా అయ్యాక, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఘుమ ఘుమ లాడే వాంగీబాత్ పౌడర్ రెడి.


No comments:

Post a Comment