పైనాపిల్ పుడ్డింగ్ (Pineapple Pudding)

కావలసిన పదార్థాలు:

విప్ క్రీం --1/2 కప్
కండెన్స్డ్ మిల్క్--1 కప్
సోర్ క్రీం—1 కప్స్
మామిడి పండు గుజ్జు--1 కప్
పైనాపిల్ ముక్కలు--1 కప్
చెక్కర--2 కప్


విధానము:

1.ఒక గిన్నె లో విప్ క్రీం, సోర్ క్రీం, మామిడి పండు గుజ్జు, చెక్కర వేయాలి.

2. తరువాత మిశ్రమం బాగా కలిసేలా కవ్వం తో చిలకాలి.

3.తరువాత పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలపాలి.

4.తరువాత ఇలా తయారు చేసిన పైనాపిల్ పుడ్డింగ్ ను ఫ్రిడ్జ్ లో 2 లేక 3 గంటలు పెట్టాలి.

ఎంతో రుచిగా ఉండే పైనపిల్ పుడ్డింగ్ రెడి.


No comments:

Post a Comment