గుత్తి వంకాయ పొడి (Gutti Vankaya Powder)


కావలసిన పదార్థాలు:

ఉదిపప్పు--- 1 కప్
శెనగపప్పు ---1 కప్
వేరుశెనక్కాయలు విత్తనాలు--3/4 కప్
నువ్వులు -----1/4 కప్
కొబ్బెర పొడి--- 1/4 కప్
ఎండుమెరపకాయలు --- 14
దనియాలు---- 2 స్పూనులు
చింతపండు ----ఉసిరికాయంత
ఉప్పు --- తగినంతProcedure:

1.నువ్వులు, వేరు శనక్కాయలు విడి విడి గా వేయించుకోవాలి.

2.కొంచం నూనె వేసి చింతపండు, ఉద్దిపప్పు,శెనగపప్పు, ఎర్రమెరపకాయలు,మెంతులు,దనియాలు వేయించాలి.

3.చల్లగా అయ్యాక వీటిని గ్రైండ్ చెయాలి.

4.తరువాత కొబ్బెర,వేరుశెనిక్కాయలు,నువ్వులు కుడా వేసి గ్రైండ్ చెయాలి.

5.నువ్వులు, వేరుశెనిక్కాయ విత్తనాలు చివరన గ్రైండ్ చెయాలి.లేక పొతే పొడి ముద్దగా అవుతుంది.

అంతే గుత్తివంకాయ పోడి రెడి.

* గుత్తివంకాయ చేసే విధానం , గుత్తివంకాయ మీద క్లిక్ చేసి చూడండి.


No comments:

Post a Comment